Dhop song: గేమ్ ఛేంజర్ "ధోప్" సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్..! 5 h ago
గ్లోబల్ స్టార్ రాంచరణ్, శంకర్ కాంబినేషన్ లో రానున్న గేమ్ ఛేంజర్ మూవీ నుండి "ధోప్" సాంగ్ పూర్తి లిరికల్ వీడియో రిలీజ్ అయ్యింది. తమన్ సంగీతం అందించిన ఈ పాటకు ఆయనతో పాటు రోషిని జేకే, పృథ్వి , శృతిరంజి మోదుమూడి గాత్రం అందించారు. ఈ సాంగ్ ను డల్లాస్ లో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లాంచ్ చేసారు. దోపి సాంగ్ లో రాంచరణ్, కీసర అద్వానీ డ్యాన్స్ అదరగొట్టారని అభిమానులు ప్రశంసిస్తున్నారు.